Site icon Prime9

Sonakshi Sinha : క్యూట్ ఫోటోలతో అదరగొడుతున్న హాట్ బ్యూటీ “సోనాక్షి సిన్హా”

sonakshi sinha latest photos goea viral on social media

sonakshi sinha latest photos goea viral on social media

Sonakshi Sinha : సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు కూడా ఒకరు. శత్రఘ్న సిన్హా ముద్దుల తనయగా ఇండస్ట్రి లోకి అడుగుపెట్టిన ఈ భామ.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దబాంగ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సోనాక్షి సినిమాల తోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

Exit mobile version