Sofia Ansari : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకి అందరూ బాగా అలవాటు పడిపోయారు. వాటిలో ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. అయితే టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన కొందరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ విధంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నార్త్ బ్యూటీ “సోఫియా అన్సారీ” గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దాదాపు 10 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సోఫియా.. ఏదైనా పోస్ట్ చేస్తే లైకులు లక్షల్లో వస్తుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మామూలు క్రేజ్ లేదని చెప్పాలి. sofia9__official అనే ఐడీ తో ఉన్న సోఫియా తన ఫోటోలు, వీడియోలతో కుర్రకారు మతి పోగొడుతుంటుంది. సోఫియా గుజరాత్‌లో పుట్టిపెరిగి, ముంబైలో నివాసముంటుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. నటన వైపు ఇప్పుడిప్పుడే అడుగులేస్తోంది.