Site icon Prime9

Samyuktha Menon : బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న సంయుక్త..

samyuktha latest photos goes viral on social media

samyuktha latest photos goes viral on social media

Samyuktha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. 2016లో పాప్ కార్న్ అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది ఈ భామ. ఇక ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ సరసన బింబిసారా, తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేసిన సార్ మూవీ లతో మంచి సక్సెస్ లను అందుకుంది. దీంతో హ్యాట్రిక్ హిట్ లను అందుకున్న ఈ భామ మంచి జోష్ లో ఉంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version