Rakul Preet Singh: ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది.
Rakul Preet Singh: జీరోసైజ్ తో కుర్రకారును కవ్విస్తున్న జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్

rakul preet singh