Raai laxmi: తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో జత కట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. ‘కాంచన మాల కేబుల్ టీవీ’తో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదట ఆశించిన విజయాలు దక్కకపోవడంతో లక్ష్మీ రాయ్ జాతక రీత్యా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయాలు అందుకుంది.
‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది. ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్‌లో ఐటెం భామగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, మోడల్ అయిన రాయ్ లక్ష్మి రీసెంట్ గా బికినీలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.