
Priya Prakash Varrier: వింక్ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ మళయాలీ ముద్దుగుమ్మ. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.