
Manju Warrier: మళయాల సీనియర్ నటి, ప్రముఖ నృత్య కళాకారిణి మంజు వార్యర్. తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం వంటి అనేక నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది మంజు.