Kethika Sharma : ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది “కేతికా శర్మ”. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా ఈ భమకి మంచి హిట్ ని ఇవ్వలేకపోయింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటూ.. తన హాట్ ఫొటోలతో యువకుల హృదయాల్ని దోచుకుంటుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/