Site icon Prime9

Anupama Parameswaran: నాజూకు నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అనుమప

Anupama Parameswaran

Anupama Parameswaran

Anupama Parameswaran: నాజూకు నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అనుమప పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. హలోగురూ ప్రేమకోసమే, కార్తికేయ2 వంటి సూపర్ హిట్లు కొట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార

Exit mobile version