Ashika Ranganath : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘అమిగోస్’. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తూ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన కన్నడ భామ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని కుర్రకారుకి కూడా క్రష్ గా మారింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ…’ రీమిక్స్ సాంగ్ తో అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. సోషల్ మీడియా లోనూ హాట్ ఫోటో ఘాట్ లతో ఫ్యాన్స్ ని హ్యాప్పీ చేస్తుంది. ఆ పిక్స్ మీకోసం..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/