Site icon Prime9

Actress Divya Bharathi : లుక్స్ తో చంపేస్తున్న బ్యాచిలర్ భామ “దివ్య భారతి”..

actress divya bharathi latest photos goes viral on media

actress divya bharathi latest photos goes viral on media

Actress Divya Bharathi : తమిళ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దివ్య భారతి. తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు దివ్యభారతి ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడి క్రేజీ అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆ సినిమా అంతా క్రేజ్ తెచ్చి పెట్టలేదని చెప్పుకోవాలి. అయితే దివ్యభారతి మరిన్ని సినీ అవకాశాల కోసం తన అందాల ఆరబోతుతో సామాజిక మాధ్యమాలలో తన ఫోటోలు షేర్ చేస్తే ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఆరెంజ్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version