Site icon Prime9

Dimple Hayathi : అందాల విందు ఇస్తున్న ఖిలాడి భామ “డింపుల్ హయతి”.. వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్

Dimple Hayathi

Dimple Hayathi

Dimple Hayathi : ప్రముఖ నటి డింపుల్ హయతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2017లో విడుదలైన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ పాటకు డింపుల్ డాన్స్ ను ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈమె తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. అయితే ఆ సినిమా పరాజయం పాలవడంతో ఈమె గ్లామర్ షో కి ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ అభిమనులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది ఈ భామ.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version