Union Cabinet Key Decision Alok Joshi appointed NSA Chiarman: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్ వ్యవస్థీకరణ చేసింది. ఈ మేరకు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. సభ్యులుగా త్రివిధ దళాల మాజీ అధికారులు, మాజీ ఐపీఎస్‌లు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఉంటారు. కాగా, బోర్డు సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్ మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్‌లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బి.వెంకటేశ్ వర్మలను నియమించింది.