Site icon Prime9

Tulasi Tanti: క్లీన్ ఎనర్జీ ఛాంపియన్ ను కోల్పోయాము..మాజీ సీఎం చంద్రబాబు

Suzlon Energy chairman Tulsi Tanti passes away

Suzlon Energy chairman Tulsi Tanti passes away

Suzlong Group: సుజ్లాన్ గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి మరణంపై ట్విట్టర్ స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విండ్ ఎనర్జీ వ్యాపారానికి మార్గదర్శకుల్లో తులసి తంతి ఒకరుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో హరిత కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తాను క్లీన్ ఎనర్జీ ఛాంపియన్ ను కోల్పోయిన్నట్లు బాబు విచారం వ్యక్తం చేశారు.

తులసి తంతి అక్టోబర్ 1న గుండెపోటుతో మరణించారు. ఆయన ఆత్మశాంతిని కోరుకుంటూ, కుటుంబసభ్యులకు సంతాప సందేశాన్ని అందించారు. తులసి తంతి 1995లో సుజ్లాన్ ఎనర్జీ స్థాపనతో భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించారు.

ఇది కూడా చదవండి:Durgamma: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్

Exit mobile version