Site icon Prime9

Airtel Severe Disruption: ఎయిర్​టెల్ నెట్ వర్క్ సేవల్లో తీవ్ర అంతరాయం.. కస్టమర్స్ ఫైర్!

Airtel severe disruption in mobile, broadband services: దేశవ్యాప్తంగా ఎయిర్​టెల్ నెట్ వర్క్ సేవల్లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్ వర్క్ విషయంలో పలు సాంకేతిక కారణాలతో మొబైల్, బ్రాడ్ బ్యాండ్ వంటి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా సేపు ఫోన్స్ కలవక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే దేశవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar