CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బొండాడ ఇంజనీరింగ్ నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలతో ప్రాజెక్టులను నిర్వహిస్తోందంటూ వెంకటేశ్వరరావు అభినందించారు.
CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవోవెంకటేశ్వరరావును సత్కరించిన బొండాడ ఇంజనీరింగ్ అధినేత

Prime 9 News CEO