Site icon Prime9

Diwali Wishes: దేశప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని కోరిన సీఎం కేసీఆర్

diwali wishes from cm KCR

diwali wishes from cm KCR

Diwali Wishes: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానకాంతులు ప్రసరింపజేయాలనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

Exit mobile version