Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( జూలై 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on july 27 2023

Today Gold And Silver Price in india on july 27 2023

Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు గురువారం (జులై 27) మళ్లీ పెరిగాయి. . 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.150 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 160 పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 60,160 ఉంది. వెండి ధరలు కూడా సుమారు రూ.400 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 77,400 వద్ద కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 300గా ఉండగా, 24 క్యారెట్ల ధర 60,320 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24 క్యారెట్ల ధర రూ.60,160 పలుకుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24 క్యారెట్లు రూ.రూ.60,160కు లభిస్తోంది.

చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,520, 24 క్యారెట్లు రూ.60,570గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150, 24 క్యారెట్ల ధర రూ.60,160 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,400లుగా ఉంది.

ముంబైలోనూ రూ.77,400లుగా ధర పలుకుతోంది.

ఇక చెన్నైలో రూ.80,400

బెంగళూరులో రూ.76,500

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.80,400 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version