Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1000 మేర పెరిగి రూ.73,500 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,250, 24 క్యారెట్ల ధర రూ.59,170 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్లు రూ.59,020 గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,510
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,020
కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020
కోల్కతాలో బంగారం 22 క్యారెట్ల ధర రూ.54,100, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా ఉంది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,020 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,020 లుగా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700
ముంబైలో కిలో వెండి ధర రూ.73,500
కేరళలో కిలో వెండి ధర రూ.76,700
బెంగళూరులో రూ.72,500
కోల్కతాలో కిలో వెండి ధర రూ.73,500
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,700
విశాఖపట్నం, విజయవాడలో వెండి ధరల రూ.76,700 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.