Site icon Prime9

Pooja Hegde : చీర కట్టులో తళుక్కుమంటున్న బుట్టబొమ్మ “పూజా హెగ్డే’..

pooja hegde latest photos goes viral on social media

pooja hegde latest photos goes viral on social media

Pooja Hegde : పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version