Ashika Ranganath : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘అమిగోస్’. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తూ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. కాగా ఈ మేరకు ఈరోజు 5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు.
అయితే, కథానాయికగా కన్నడలో ఆషికా రంగనాథ్ సుమారు పది సినిమాలు చేశారు. గత ఏడాది తమిళ తెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ‘అమిగోస్’తో మన ముందుకు వస్తున్నారు. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ…’ రీమిక్స్ వీడియో సాంగ్ విడుదలైన తర్వాత ఎవరీ ఆషిక? అని కొందరు ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ ముద్దుగుమ్మ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/