Site icon Prime9

Gopichand’s ‘Viswam’: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్

Gopichand’s ‘Viswam’ trailer released: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదలయ్యాయి. తాజాగా, మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో కామెడీ, ఫైట్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉండడంతోపాటు డైలాగ్స్ ఓ రేంజీలో ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇక, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.

Exit mobile version