Site icon Prime9

CM KCR: అంజనీపుత్రుడా మజాకా.. అంజన్నకు కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్

Cm kcr kondagattu

Cm kcr kondagattu

అంజనీపుత్రుడా మజాకా..అంజన్నకు కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్ | KCR Release 100 Crores To Kondagattu

CM KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేశారు. వీలైనంత త్వరగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తీర్చిదిద్దాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Exit mobile version