Site icon Prime9

KCR National Party: జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన..లైవ్ అప్డేట్స్

KCR national party Announcement

KCR national party Announcement

13:17, 05 oct 2022

బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టాలి- జోగురామన్న

విజయదశమి సందర్భంగా కేసీఆర్‌ నాయకత్వంలో ప్ర‌క‌టించ‌నున్న‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టాలని ఎమ్మెల్యే జోగురామన్న కోరుకారు. దసరా రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటిస్తున్నందున బీఆర్‌ఎస్‌కు అన్ని విజయాలే జరుగుతాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

Exit mobile version