Actress Tamannah : మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార “తమన్నా”.. హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా… అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ… ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తాజాగా తమన్నా బ్లూ కలర్ డ్రస్ లో మెరిసిపోతూ … అందరి హృదయాల్ని కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/