Site icon Prime9

MAD Square Teaser Released: పొట్టచెక్కలు అయ్యేలా నవ్వులే నవ్వులు.. మ్యాడ్ స్క్వేర్ టీజర్ వచ్చేసింది..!

MAD Square Teaser Released

MAD Square Teaser Released: బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ పాటలు సూపర్ హిట్‌గా నిలిచి, సినిమా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే టీజర్ వైరల్‌‌గా మారింది. టీజర్ చూస్తుంటే ఈ వేసవికి మరింత వినోదాన్ని పంచేందకు ‘మ్యాడ్ స్క్వేర్’ సిద్ధమని అర్థమవుతోంది.

 

Exit mobile version
Skip to toolbar