Site icon Prime9

GruhaLakshmi: అక్టోబర్ 05 ఎపిసోడులో నందును ఘోరంగా అవమానించారు !

gruha lakshmi 05 oct prime9news

gruha lakshmi 05 oct prime9news

GruhaLakshmi : నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్

నందు స్నేహితుడు,నందు దగ్గరకు వచ్చి ఈ బర్త్ డే పార్టీకి వచ్చి..‘మాజీ పెళ్లం చేతికింద పనిచేయడం కంటే గుడి దగ్గర అడుక్కోవడం నయం.. ఈమె ఎవరు మీ రెండో ఆవిడా?? బెటర్ ఛాయిస్..దగ్గరకు రా అని పిలిచి కుదిరితే మూడోది కూడా ట్రై చేయి..ఇంతకంటే మంచి ఫిగర్ వస్తుందామో అంటూ.. ఒకప్పుడు సొంత కంపెనీకు బాసుగా బిందాస్‌గా ఉండేవాడివి.. కానీ ఇప్పుడు నీ మాజీ భార్య వేసిన ముష్టితో బతకాల్సి వస్తుంది.పెళ్లం జాతకం బాలేకపోతే మొగుళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. జాతకం బాలేకపోయినా.. నీ మొదటి పెళ్లం నీకు మొగుడు అయ్యింది.. సామ్రాట్‌కి కొత్త బిజినెస్ పార్టనర్ అయ్యింది’ అని ఇలా ఇస్టం వచ్చినట్టు …నోటికి ఏది వస్తే అది చ్చినట్టు మాట్లాడతాడు.అయితే ఇదంతా అభి విని చాలా ఫీల్ అవుతాడు.

ఆ తరువాత హనీ ఫ్రెండ్స్ రావడంతో..హనీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.ఇక తులసి, సామ్రాట్‌లు ఇద్దరే అక్కడ ఒంటిరిగా మిగులుతారు.ప్రేమ పావురాలు ఈ విధంగా తులసి..సామ్రాట్‌తో మాటలు మాట్లాడుతూ ఉంటుంది.‘నేను తీసుకుని వచ్చిన డ్రెస్ నీకు నచ్చలేదా? నేను తీసుకుని రావడం నచ్చలేదా? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి.ఇబ్బంది పడకండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.దీంతో సామ్రాట్..‘కొన్ని నిజాలు తెలుసుకోవడం కంటే.. తేల్చుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది’ అని అంటాడు సామ్రాట్.‘పిడుగులాంటి నిజాలు విని తట్టుకున్న గుండెనాది..నా గురించి మీరు ఆలోచించకండి..నమ్మకం ఉన్న చోట ఎలాంటి దాపరికాలు ఉండకూడదు..దాపరికం ఉంటే ఆ బంధంలో నమ్మకం లేనట్టే’ అని అంటుంది తులసి.

Exit mobile version