Site icon Prime9

Bigg Boss 6 : గీతూ సంచాలక్ అనగానే మేడమ్ గారికి ఇంకా కొమ్ములొచ్చేశాయ్ ?

geethu galata 2 prime9news

geethu galata 2 prime9news

Bigg Boss 6 :  బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ గురించి మన అందరికీ తెలిసిన విషయమే. చేపల చెరువు అంటూ చేపలను ఒకరు విసురుతుంటే.. కంటెస్టెంట్లు అందరూ పట్టుకుని, వాటిని కాపాడుకుంటూ ఉన్నారు.వాళ్ళలో వాళ్ళు  ఏ గొడవ పడకుండా బిగ్ బాసే వారిని జంటలుగా విడగొట్టేశాడు.ఆట సరిగ్గా ఆడక తక్కువ చేపలు పట్టుకుని గీతూ మేడమ్ , ఆది సార్ ఆట నుంచి తప్పుకున్నారు. దాంతో వారిని బిగ్ బాస్ సంచాలకులుగా పెట్టేశాడు.

సంచాలక్ అని అనడంతో..మన గీతూ మేడమ్ కు కొమ్ములొచ్చేశాయ్.ఇక ఆర్డర్లు పాస్ చేయడం మొదలుపెట్టేసింది.ఆమె సంచాలక వ్యవహారం చూస్తుంటే…ఇలాంటి ఎక్స్ ట్రాలే  గీతూ తగ్గించుకుంటే చాలా  మంచిదిని  నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నా రూల్స్ నా ఇష్టం అంటూ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తుంది.కానీ ఆదిరెడ్డి మాత్రం గీతూ దూకుడికి కళ్లెం వేసే ప్రయత్నం చేశాడు.ఆమె కన్నా మంచి సంచాలకుడిగా వ్యవహరించాడు.గీతూ సంచాలక్ ఐనా కూడా ఆమె ఆట ఆడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది.సంచాలక్‌ అనే వారు అంటే ఆట ఆడకూడదు..ఆట నియమాలను మాత్రమే పాటించాలి…కంటెస్టెంట్లు సరిగ్గా ఆడుతున్నారా? లేదా? అన్నదే చూడాలని ఆది రెడ్డి,గీతూకు ఇన్ డైరెక్టుగా చురకలు అంటించాడు.

Exit mobile version