Site icon Prime9

SPP Recruitment 2022 : హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగాలు .. వెంటనే అప్లై చేసుకోండి !

spb jobs prime9news

spb jobs prime9news

SPP Recruitment 2022 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్, భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.మొత్తం 83 ఖాళీల పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు..జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టులు ఈ ఖాళీల్లో ఉన్నాయి.అలాగే ప్రింటింగ్/కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్, ఫైర్ మెన్ విభాగాల్లో పోస్టులకు తీసుకోనున్నారు.

జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్) – 68 ఖాళీలు, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) – 06 ఖాళీలు, జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) – 01 ఖాళీ, జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) – 01 ఖాళీ, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 03 ఖాళీలు, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్) – 03 ఖాళీలు, ఫైర్ మ్యాన్ – 01.

కావాలివసిన అర్హతలు ఇవే

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను అధికారులు నిర్ణయించారు.పోస్టుల ఆధారంగా పదో తరగతి సంబంధిత స్పెషలైజేషన్లలో ITI/DIPLOMA విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు ధరఖాస్తులకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.వయస్సు 18-25 ఏళ్లు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు.

Exit mobile version