Today Panchangam: హిందూ మతంలో పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసంలోని ఏకాదశి తిథి, జూన్ 7 వ తేదీ , బుధవారం.. రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాల, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలు మీకోసం..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బుధవారం, జూన్ 07
సూర్యోదయం- 5.28, సూర్యాస్తమయం- 6.28
తిథి: తిథి బ.చవితి రా.1.16 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.37 వరకు, తదుపరి శ్రవణం,
వర్జ్యం: ఉ. 9.41 నుంచి 11.11 వరకు, తిరిగి తె. 4.22 నుంచి 5.52 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.23 వరకు
అమృతఘడియలు: సా.6.34 నుండి 8.02 వరకు.
బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:34 నుంచి ఉదయం 5:17 వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:50 నుంచి మధ్యాహ్నం 3:43 వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:16 నుంచి రాత్రి 12:59 వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:13 నుంచి రాత్రి 7:35 వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 3.13 నుంచి రాత్రి 4.41 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12 గంటల నుంచి 1. 30 వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 నుంచి ఉదయం 12 వరకు
యమగండం : ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:11 నుంచి మధ్యాహ్నం 1: 04 వరకు
పరిహారం : ఈ రోజు దుర్గా దేవిని సందర్శించాలి. దుర్గా చాలీసా పఠించాలి.