Site icon Prime9

Chandra Grahan 2022: చంద్రగ్రహణం.. రేపు కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చా?

Kartika Purnami: కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఉండటంతో పండగ జరుపుకోవడం పై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే సూతకాలం ముందే పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు.

గ్రహణం కంటే 9 గంటల ముందే అంటే ఉ. 8.10 గంటలకు సూతకాలం ప్రారంభమై సా. 6.19 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 02:38 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06:18 గంటలకు ముగుస్తుంది.కాబట్టి ఉదయం 8 గంటలకు ముందే పూజలు పూర్తి చేసుకోవలంటున్నారు పండితులు.

Exit mobile version