Site icon Prime9

Xiaomi 11T Pro smart phone: Xiaomi వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే!

smart phone 2 prime9news

smart phone 2 prime9news

Xiaomi smart phone: ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మనం కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్లతో మన ముందుకు రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు మన ముందుకు రాబోతున్నాయి. Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ display6.67 ఇంచుల ఫుల్ hd 10బిట్ AMOLED తో ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi 11T Pro 5G మన ముందుకు రాబోతుంది. ఈ మొబైల్‌ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ టెలీ మాక్రో కెమెరాలు ఇలా మూడు కామెరాలు ఈ స్మార్ట్ ఫోన్ కు అమరి ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000mAh బ్యాటరీ, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

8gb ర్యామ్ + 128gb స్టోరేజ్ ఉండే Xiaomi 11T Pro 5G ఫోన్‌ ధర రూ.39,999 ధరకు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్‌లో చూసుకుంటే రూ.34,999 ధరకే వస్తుంది. దీంతో పాటు అమెజాన్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ.2 వేల కూపన్‌ను కూడా వస్తుంది. ఇక sbi డెబిట్, క్రెడిట్ కార్డ్‌ నుంచి కొనుగోలు చేసే వారికి రూ.6,000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే SBI కార్డ్ నుంచి కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ రూ.26,999 ధరకే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Exit mobile version