Site icon Prime9

King Cobra Rescue: ఎవడు మమ్మీ ఈడు.. 20 అడుగుల కింగ్ కోబ్రాను అమాంతం పట్టేసి లాక్కెళ్తున్నాడో..?

20 feet King cobra resuce from odisha

20 feet King cobra resuce from odisha

20 Feet King Cobra Rescue in Odisha: వామ్మో.. కింగ్ కోబ్రాను చూస్తేనే గుండె దడ దడ కొట్టుకుంటది. అందులోనూ 25 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూస్తే ఇంకేమైనా ఉందో గుండె ఆగిపోవాల్సిందే. అలాంటిది ఏకంగా ఆ 20 అడుగుల కింగ్ కోబ్రాను అమాంతం పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

వివరాల ప్రకారం.. ఒడిశాలోని ఓ గ్రామ సమీపంలో 20 అడుగుల కింగ్ కోబ్రా తిరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టేందుకు వెళ్లాడు. అక్కడ చెట్లపొదల్లోకి ఉన్న కింగ్ కోబ్రాను ఆ వ్యక్తి వెంటనే అమాంతం పట్టుకున్నాడు. దీనికి చూసిన అక్కడి స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ కింగ్ కోబ్రాను పట్టుకుని వాహనంలో ఎక్కించాడు. ఈ సమయంలో ఆ వ్యక్తి బయపడకుండా కింగ్ కోబ్రాను పట్టుకొని అలా సరదాగా వచ్చేశాడు.

 

సదరు వ్యక్తి కనీసం ఎలాంటి రక్షణ కవచం లేకుండా పట్టుకున్నాడు. పొదల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా తలను అమాంతం పట్టేశాడు. అతినితో ఓ కర్ర కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కింగ్ కోబ్రాను తలను పట్టేసి.. అలా రోడ్డుపై నడుచుకుంటూ వచ్చేశాడు. దీంతో అక్కడి స్థానికులు అవాక్కయారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందే తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

20 ft King cobra resuce from odisha #snake #short #shorts

 

Exit mobile version
Skip to toolbar