Lunar eclipse 2022: చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూసివేత
kavitha b
Lunar eclipse 2022:చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాలను నిత్య కైంకర్య పూజల అనంతరం మూసివేశారు. మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు గ్రహణం కొనసాగనున్నది.