Dussehra Holidays: దసరా సెలవులు రాగానే అందరూ తమ సొంత ఇళ్లకు బ్యాగులు సర్ది ఇళ్లకు బయలుదేరతారు. ఇళ్లకు వెళ్లాలంటే బస్సులు బుక్ ఐ ఉండాలి లేదా బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఎక్కాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే బస్సులు ఉంటాయా ? ఉండవా ? సీట్లు దొరుకుతాయ? లేదా అని ప్రయాణికులకు ఆందోళన వెంటాడుతుంది . అందువల్ల ప్రయాణికుల ముందుగనే బస్ స్టాండ్ కు చేరుకుంటారు. దీంతో ఆర్టీసీ బస్ స్టాండులో జనం బారులు తీరారు.
Dussehra Holidays : ప్రయాణికులకు తీరని కష్టాలు !

dasara prime9news