Chandi Devi: ఆదిపరాశక్తి అంశ అయిన ముంబా దేవి పేరు మీద ముంబైకి పేరు పెట్టారు. ఆయా ప్రాంతాల్లో సాక్షాత్తు కొలువైన ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. అమ్మ వారు పేరు మీద వెలిసిన నగరాలు ఇవే .. సీమ్లాలో వెలసిన శ్యామల దేవి, నైనా దేవి పేరు మీద నైనిటాల్, త్రిపుర సుందరి పేరు మీద త్రిపుర, మహిషాసుర మర్ధిని పేరు మీద మైసూరు, అంబ జోగేశ్వరి పేరు మీద అంబ జోగే ఇలా అమ్మవారి పేరు మీద నగరాలు వెలిశాయి.
Chandi Temple: చండిదేవి ఆలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

chandi devi prime9news