BJP: బీజేపీ తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెర. ఈ సారి గ్రేటర్ హైద్రాబాద్లో బైపోల్ టార్గెట్. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పానున్నారు. ఒక్కొకరుగా టీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు. గ్రేటర్లో మరో ఉప ఎన్నిక ఉంటుందన్న బీజేపీ. భాగ్య నగరంలో సెగ్మెంటుకు చెందిన వ్యక్తి అనే అంశం పై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బూర నర్సయ్య గౌడ్ విషయంలో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.
BJP: బీజెపీలోకి టీఆర్ఎస్ కీలక నేతలు

bjp prime9news