Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇటీవల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు తాజాగా శనివారం కూడా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. కాగా, దేశం లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,400 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,550 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.57,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,450 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.
ఇక వెండి ధర కూడా భారీ గానే పెరిగింది. కిలోపై రూ.1150 వరకు ఎగబాకింది.
ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.83,700
ముంబైలో రూ.78,250
ఢిల్లీలో రూ.78,250
కోల్‌కతాలో కిలో వెండి రూ.78,250
బెంగళూరులో రూ.83,700
హైదరాబాద్‌లో రూ.83,700
విజయవాడలో రూ.83,700
విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.