Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు ఈరోజు కాస్త బ్రేక్ పడింది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బుధవారం (మే 03) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,7600 గా ఉంది. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.76,100 గా కొనసాగుతోంది. కాగా, దేశం లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,100 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.76,100
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500
బెంగళూరులో రూ.80,700
కేరళలో రూ.80,500
కోల్కతాలో రూ.76,100
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,500
విజయవాడలో రూ.80,500
విశాఖపట్నంలో రూ.80,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.