Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా గురువారం (మే 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,360 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.450 మేర తగ్గి రూ.74,050 గా కొనసాగుతోంది. అదే విధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,510 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,050 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.74,050
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500
బెంగళూరులో రూ.77,500
కేరళలో రూ.77,500
కోల్‌కతాలో రూ.74,050
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500
విజయవాడలో రూ.77,500
విశాఖపట్నంలో రూ.77,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.