Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( మే 23, 2023 ) బంగారం, వెండి ధరలు..పైపైకి పోతున్న ధరలకు బ్రేక్

Today Gold And Silver Price in india on october 30 2023

Today Gold And Silver Price in india on october 30 2023

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం నిత్యం జరుగుతూ ఉండేదే. ఇక ఇటీవల కాలంలో బంగారం ధరలను గమనిస్తే భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా 60 వేలు దాటింది. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది అనే చెప్పాలి. తాజాగా బుధవారం (మే 24) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,100 గా ఉంది. తులం బంగారంపై రూ.300 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.74,500 గా కొనసాగుతోంది. అదే విధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,580

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,100 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.74,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000

బెంగళూరులో రూ.78,000

కేరళలో రూ.78,000,

కోల్‌కతాలో రూ.74,500

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,800

విజయవాడలో రూ.78,000

విశాఖపట్నంలో రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version