Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులను సాధారణంగా గమనించవచ్చు. కాగా ఈ మేరకు నేడు (మే 23, 2023) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,290 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,410 గా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి రూ.75,000 గా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,560 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,410 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.75,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600
బెంగళూరులో రూ.78,600
కేరళలో రూ.78,600
కోల్‌కతాలో రూ.75,000
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600
విజయవాడలో రూ.78,600
విశాఖపట్నంలో రూ.78,600 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.