Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అధిక ధరలతో దూసుకుపోతున్న బంగారం.. మంగళవారం కాస్త వెనకడుగు వేసింది. తూలం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కిలోకు కేవలం రూ.200 మాత్రమే తగ్గింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉంది.
ముంబైలో రూ.76,000
ఢిల్లీలో రూ.76,000
కోల్కతాలో రూ.76,000
బెంగళూరులో రూ.80,200
కేరళలో రూ.80,200గా ఉంది.
హైదరాబాద్లో రూ.80,200, విజయవాడలో రూ.80,200 ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.