Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు నేడు ( మే 12, 2023 ) బ్రేక్ పడింది అని చెప్పాలి. తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,950లుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.62,130లుగా ఉంది. దేశంలోని పలు మార్కెట్లలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,370 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,590 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,130 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,280 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,130 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000
ముంబైలో రూ.77,600
ఢిల్లీలో రూ.77,600
కోల్కతాలో కిలో వెండి రూ.77,600
బెంగళూరులో రూ.82,000
హైదరాబాద్లో రూ.82,000
విజయవాడలో రూ.82,000
విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.