Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 28, 2023 ) బంగారం, వెండి ధరలు..

గత కొన్ని రోజులుగా  బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్‌ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 08:48 AM IST

Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా  బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్‌ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ. 76,500 పలుకుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా మీకోసం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,400, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.61,530కు లభిస్తోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 పలుకుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,500 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200

బెంగళూరులో రూ.80,200

కేరళలో రూ.80,200

కోల్‌కతాలో రూ.76,500

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200

విజయవాడలో రూ.80,200

విశాఖపట్నంలో రూ.80,200 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.