Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 26, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం  బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తగ్గినట్లే కనిపించిన పసిడి, వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం (ఏప్రిల్‌ 26) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,550 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.

  • Written By:
  • Publish Date - April 26, 2023 / 07:18 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం  బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తగ్గినట్లే కనిపించిన పసిడి, వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం (ఏప్రిల్‌ 26) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,550 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల బంగారంపై రూ.220 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.300 పెరిగి.. రూ.76,700 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,700 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700

బెంగళూరులో రూ.80,700

కేరళలో రూ.80,700,

కోల్‌కతాలో రూ.76,700,

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700

విజయవాడలో రూ.80,700

విశాఖపట్నంలో రూ.80,700 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.