Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 1 2023

Today Gold And Silver Price in india on november 1 2023

Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా బంగారం కొనుగోలు చేసే వారికి ఒక మంచి వార్త. బుధవారం (ఏప్రిల్‌19, 2033) నాటికి పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,920 పలుకుతోంది. ఈ ధరలను గమనిస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ.90, 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.110 మేర పెరిగి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.61,600 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 920గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,070 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,920గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970 పలుకుతోంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920కు లభిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500 ఉండగా..

ముంబైలో రూ.77,400లు,

ఢిల్లీలో రూ.77,400

కోల్‌కతాలో రూ.77,400,

హైదరాబాద్‌లో రూ.80,500,

విజయవాడలో రూ.80,500,

బెంగళూరులో రూ.80,500,

కేరళలో రూ.80,500 లుగా ఉంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.

Exit mobile version