IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. పాకిస్థాన్‌కు బాబర్ ఆజం మరోసారి మంచి ఓపెనింగ్ అందించలేకపోయాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో 26 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేశాడు. బాబర్‌ను ఔట్ చేసిన తర్వాత, పాండ్యా బై-బై యాక్షన్ చేశాడు, ఇది అభిమానులకు బాగా నచ్చింది. న్యూజిలాండ్‌పై స్లో ఇన్నింగ్స్ తర్వాత, ఈ మ్యాచ్‌లో కూడా బాబర్ విఫలమైనందుకు సోషల్ మీడియాలో మీమ్స్ వరదల్లా వస్తున్నాయి. క్రికెట్ అభిమానులు అతనితో సరదాగా ఆడుకుంటున్నారు. అలాంటి కొన్ని మీమ్‌లను చూద్దాం.
Hardik Pandya saying ‘Bye, Bye’ to Babar Azam. 😂🔥 pic.twitter.com/3hCfP4YHRe
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
Just 66 innings without a 100 in International cricket and they forgot how good Babar Azam was vs Nepal in Asia Cup after getting dropped on 56 💔
Hardik pandya owns zimbabar #ChampionsTrophy pic.twitter.com/liX7NNyol8
— 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 𝐊𝐢𝐧𝐠 👑 (@imtheguy07) February 23, 2025
#INDvsPAK
*Babar azam after seeing the bowling of indian bowlers* pic.twitter.com/RocXmOPUnd— Pintu (@Pintuu0) February 23, 2025