Karthika Masam: కార్తీక వైభవం ఆలయాలకు పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరిలో తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 01:59 PM IST

Karthika Masam: పశ్చిమ గోదావరిలో తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు. శివ నామ స్మరణలతో మారు మోగుతున్న ఆలయాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య  స్నానాలు.