Site icon Prime9

Pawan Kalyan: విజయవాడలో వారాహిపై పవన్ కళ్యాణ్.. పోటెత్తిన అభిమానులు

pawan kalyan

pawan kalyan

pawan kalyan

 

Pawan kalyan: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.

ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

 

Exit mobile version